160 కిలోల బంగారు శివుని విగ్రహం చుట్టూ వందల సర్పాలు

బీహార్ రాష్ట్రంలోని రత్నపురి లో ఒక విచిత్ర సంఘటన. ఇంటి నిర్మాణం నిమిత్తం త్రవ్యకం చేపట్టిన సమయంలో 160 కిలోల బంగారు శివ విగ్రహం బయటపడింది అని వార్తలు వస్తున్నాయి. వందలాది సంఖ్యలో సర్పాలు విగ్రహం చుట్టూ ఉన్నాయని, విగ్రహాన్ని, సర్పాలను తీసుకుని ప్రజలు ఊరేగింపుగా వెళ్లినారని, ఎవరికీ హాని జరగలేదని వార్త.