అనసూయ చేసిన కామెంట్స్ అస్సలు పట్టించుకోను

ఇటీవల విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంటే ఇంకోపక్క పలువురు సెలెబ్రిటీలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. మంత్రి హనుమంత్ రావు గారేమో బస్సులపై ఆ పోస్టర్లు ఏంటి అని చింపేసారు. కొంత మంది ఆడియన్స్ ఏమో సినిమా చూడకుండా అశ్లీలంగా ఉంది అనేస్తున్నారు. యాంకర్ అనసూయ ఏమో ఆడవాళ్ళని తిట్టడం పద్ధతేనా అనింది. ఇలా విమర్శించినా వారందరికీ ఎలాంటి కౌంటర్లు పడ్డాయో చూడండి!

Add Comment