బాలకృష్ణ నయనతార తో పాటు నటిస్తున్నమరో కేరళ బ్యూటీ

బాలకృష్ణ- నయనతార- నటాషా కాంబినేషన్‌లో ఓ ఫిల్మ్ రానుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ ప్రాజెక్టులో ముగ్గురు హీరోయిన్లు వుండగా, ఇప్పటికే నయనతారని ఓకే కాగా, మరో హీరోయిన్‌గా ‘నటాషా దోషి’ ఎంపికైంది. హైడ్ అండ్ సీక్, మాంత్రికన్, నయన, ఫర్‌సెల్ వంటి సినిమాలతో మలయాళంలో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు లభించింది. అందుకు సంబంధించిన ఫోటోలను యూనిట్ రిలీజ్ చేసింది. త్వరలోనే నటాషా కూడా సెట్స్‌కి రానుంది. బాలకృష్ణ మూవీతో టాలీవుడ్‌కి పరిచయం కానుంది ఈ అమ్మడు. మరో హీరోయిన్ ఎవరన్నది వెయిట్ అండ్ సీ!

Natasha Doshi Pics: